Daniel

Daniel

Author: దానియేలు
Published Year: 535
Main Theme: దేవుని నియంత్రణ
Description: పుస్తకము పేరు: దానియేలు; రచయిత: దానియేలు; విభాగము: పాత నిబంధన; వర్గము: పెద్ద ప్రవక్తలు; రచనాకాలము: క్రీ. పూ 535; చరిత్ర కాలము: క్రీ.పూ 605 – 536; వ్రాయబడిన స్థలము: బబులోను; ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు; పుస్తకము సంఖ్య: 27; పాత నిబంధన నందు: 2; పెద్ద ప్రవక్తల నందు: 5; అధ్యాయములు: 12; వచనములు: 357. ముఖ్యమైన వ్యక్తులు: దానియేలు, నెబుకద్నెజరు, షద్రకు, మెషెకు, అబేద్నెగో, బెల్షస్సరు, దర్యావేషు. ముఖ్యమైన ప్రదేశములు: బబులోను.