Joel

Joel

Author: యోవేలు;
Published Year: 0000
Main Theme: దేవుని "ప్రభూ దినం"
Description: పుస్తకము పేరు: యోవేలు; రచయిత: యోవేలు; విభాగము: పాత నిబంధన; వర్గము: చిన్న ప్రవక్తలు; రచనాకాలము: క్రీ. పూ 835 – 796; చరిత్ర కాలము: క్రీ.పూ 835 – 796; వ్రాయబడిన స్థలము: యెరుషలేము; ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు; పుస్తకము సంఖ్య: 29; పాత నిబంధన నందు: 29; చిన్న ప్రవక్తల నందు: 2; అధ్యాయములు: 3; వచనములు: 73; ముఖ్యమైన వ్యక్తులు: యోవేలు; ముఖ్యమైన ప్రదేశములు: యెరుషలేము.