EXODUS

EXODUS

Author: MOSES
Published Year: 2000
Main Theme: విడుదల
Description: పుస్తకము పేరు: నిర్గమకాండము: రచయిత: మోషే విభాగము: పాత నిబంధన వర్గము: ధర్మశాస్త్రమురచనాకాలము: సుమారు క్రీ.పూ. 1450 – 1410 చరిత్ర కాలము: క్రీ.పూ. 1640 – 1279 వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు; గణాంకములు - అధ్యాయములు: 40 వచనములు: 1213; ముఖ్యమైన వ్యక్తులు - మోషే మిర్యాము ఫరో యిత్రో అహరోను యెహోషువ బెసలేలు; ముఖ్యమైన ప్రదేశములు - గోషేను రామసెస్ మిద్యాను బయల్సెఫోను మారా ఏలీము సీనాయి ఎడారి రెఫీదీము సీనాయి కొండ;