Genesis

Genesis

Author: Moses
Published Year: 2000
Main Theme: సృష్టి, అబ్రహాము à°•à
Description: పుస్తకము పేరు: ఆదికాండము; రచయిత: మోషే; విభాగము: పాత నిబంధన; వర్గము: ధర్మశాస్త్రము; రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1450 – 1410; చరిత్ర కాలము: క్రీ.పూ. 2000 – 1640; వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము; ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు; అధ్యాయములు: 50; వచనములు: 1533; ముఖ్యమైన వ్యక్తులు - ఆదాము; హవ్వ; నోవహు; అబ్రహాము; శారా; ఇస్సాకు; రిబ్కా; యాకోబు; యోసేపు; ముఖ్యమైన ప్రదేశములు - అరారాతు పర్వతములు; బాబేలు; ఉర్; హారాను; షెకేము; హెబ్రోను; బెయేర్షేబా; బేతేలు; ఇగుప్తు;