Author: మార్కు
Published Year: 1955
Main Theme: యేసు సేవకుడు
Description: పుస్తకము పేరు : మార్కు సువార్త; రచయిత : మార్కు; విభాగము : క్రొత్తనిబంధన; వర్గము : సువార్తలు; రచనా కాలము: క్రీ. శ 55 – 65; చరిత్ర కాలము: క్రీ. పూ 5 – క్రీ. శ 30; వ్రాయబడిన స్థలము: రోమా; ఎవరి కొరకు : ఇశ్రాయేలు ప్రజల కొరకు; పుస్తకము సంఖ్య : 41; క్రొత్త నిబంధన నందు : 2; సువార్తల నందు: 2; అధ్యాయములు: 16; వచనములు: 678; ముఖ్యమైన వ్యక్తులు – యేసు, శిష్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, పిలాతు, ముఖ్యమైన ప్రదేశములు – కపెర్నహూము, బెత్సయిదా, గెన్నెసరేతు, తూరు, సీదోను, కైసరయ, యెరుషలేము.