Author: మోషే
Published Year: 1445
Main Theme: బలి/అర్పణ, ఆరాధన
Description: పుస్తకము పేరు: లేవీయకాండము; రచయిత: మోషే; విభాగము: పాత నిబంధన; వర్గము: ధర్మశాస్త్రము; రచనాకాలము: సుమారు క్రీ.పూ. 1445 – 1444 చరిత్ర కాలము: క్రీ.పూ. 1279 – 1278 వ్రాయబడిన స్థలము: సీనాయి కొండ ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు; పుస్తకము సంఖ్య: 3 పాత నిబంధన నందు: 3 ధర్మశాస్త్రము నందు: 3 అధ్యాయములు: 27 వచనములు: 659; ముఖ్యమైన వ్యక్తులు: మోషే అహరోను, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ముఖ్యమైన ప్రదేశములు:
సీనాయి కొండ.