1 Kings

1 Kings

Author: యిర్మియా
Published Year: 530
Main Theme: రాజు, ఆలయం
Description: పుస్తకము పేరు: 1 రాజులు; రచయిత: యిర్మియా; విభాగము: పాత నిబంధన; వర్గము: చరిత్ర; రచనాకాలము: సుమారు క్రీ.పూ. 560 – 538; చరిత్ర కాలము: క్రీ.పూ. 971 – 851; వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు; పుస్తకము సంఖ్య: 11; పాత నిబంధన నందు: 11; చరిత్ర నందు: 6; అధ్యాయములు: 22; వచనములు: 816; ముఖ్యమైన వ్యక్తులు: దావీదు; సొలోమోను; రెహబాము; యరోబాము; ఏలియా; ఆహాబు; యెజెబేలు; ముఖ్యమైన ప్రదేశములు: షెకెము; ఇశ్రాయేలు; యూదా; యెరుషలేము; దాను; బేతేలు; సమరయ; కర్మేలు పర్వతము; రామోత్గిలాదు; యెజ్రెయేలు; తిర్సా.